HomeTelugu Trendingనిహారిక వెడ్డింగ్‌ కార్డు వైరల్‌

నిహారిక వెడ్డింగ్‌ కార్డు వైరల్‌

Niharika Wedding Card Videoమెగా డాటర్‌, నాగబాబు కుమార్తె నిహారిక వివాహానికి సమయం దగ్గర పడింది. ఈ నెల(డిసెంబర్) 9వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక వివాహం జరగనుంది, ఆపై 11న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో రిసెప్షన్ ఉండనుంది. ఈ నేపథ్యంలో నిహారిక పెళ్లి శుభలేఖలను నాగబాబు ఫ్యామిలీ పంచడం ప్రారంభించగా, ఆ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయ్ పూర్ ప్యాలెస్ ముందు ఏనుగు అంబారీలున్న ఆర్ట్ ను ముద్రించిన బాక్స్ లో వివాహానికి సంబంధించిన వివరాలను మెగా ఫ్యామిలీ తెలియజేసింది.

Niharika Wedding Card

Recent Articles English

Gallery

Recent Articles Telugu