HomeTelugu Trendingఎన్టీఆర్‌ 30వ సినిమా న్యూలుక్‌

ఎన్టీఆర్‌ 30వ సినిమా న్యూలుక్‌

NTR Fights Movie First Loo 1

టాలీవుడ్‌ హీరో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు (గురువారం). ఈ సందర్భంగా ఎన్టీఆర్‌- కొరటాల శివ సినిమా ఫస్ట్‌లుక్‌ ని విడుదల చేశారు. ఎన్టీఆర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు.. ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరించనున్నారు. నేడు (గురువారం) తారక్‌ పుట్టినరోజు సందర్భంగా NTR30 టీమ్‌ ఓ సరికొత్త ఫొటోని షేర్‌ చేసింది. ఇందులో ఎన్టీఆర్‌ స్మార్ట్‌ లుక్‌తో ఇన్‌షర్ట్‌ చేసుకుని క్లాసీ, ప్రొఫెషనల్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ని ఎంతో ఆకట్టుకుంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu