HomeTelugu Trendingవాలీబాల్‌ ఆడుతున్న ఎన్టీఆర్‌- రాజమౌళి.. వీడియో వైరల్‌

వాలీబాల్‌ ఆడుతున్న ఎన్టీఆర్‌- రాజమౌళి.. వీడియో వైరల్‌

Ntr rajamouli playing volle
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. కరోనా సెకండ్‌ వేవ్స్‌ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్‌ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ చివరి దశకు చేరింది. ఆగస్ట్‌ 1న తొలి పాటను కూడా విడుదల చేయనున్నారు.

ఇక షూటింగ్‌లో ఎప్పుడు బిబీగా ఉంటే.. ఎన్టీఆర్‌, రాజమౌళి కొంత ఖాళీ సమయంలో దొరకడంతో వాలీబాల్‌ ఆడారు. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియోలో బంధించిన తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో ఎన్టీఆర్, రాజమౌళి చాలా ఎనర్జిటిక్‌తో వాలీబాల్‌ ఆడుతున్నారు. ఈ వీడియోను యంగ్ టైగర్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu