HomeTelugu Trendingదసరా: ఓ అమ్మలాలో.. సాంగ్‌ విడుదల

దసరా: ఓ అమ్మలాలో.. సాంగ్‌ విడుదల

dasara 1
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సింగరేణి నేపథ్యం తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని లుక్‌ మరియు యాస కూడా ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. నాని ఎప్పడూ లేని విధంగా ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నాలుగో లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘ఓ అమ్మలాలో .. అమ్మలాలో’ అంటూ ఈ పాట సాగుతోంది. హీరో … హీరోయిన్ బాల్యం, ఆ రోజుల్లో వాళ్లు గడిపిన ఆనందకరమైన క్షణాలు .. అనుభూతులను పంచుకున్న సంఘటనలను కలుపుకుంటూ ఈ పాట నడిచింది.

ఒకప్పటి బాల్యాన్ని కళ్ల ముందుంచే పాట ఇది. ప్రతి ఒక్కరికీ ఈ పాట కనెక్ట్ అవుతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. ఈ సినిమాకి , సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించాడు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రూపొందిన ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ కూడా చేస్తున్నాడు. ఇక నాని కెరియర్ లోనే ఈ సినిమాకి అత్యధిక రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. నాని నటిస్తున్న మొదటి పాన్‌ ఇండియా మూవీ కావడంతో.. కచ్చితంగా ఈ మూవీ హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు నాని.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu