HomeTelugu Trendingల‌తామంగేష్కర్ పాట పాడిన రెండేళ్ల చిన్నారి.. వీడియో వైరల్‌

ల‌తామంగేష్కర్ పాట పాడిన రెండేళ్ల చిన్నారి.. వీడియో వైరల్‌

1 3
ప్రముఖ గాయని లతామంగేష్కర్ సాంగ్‌ రెండేళ్ల చిన్నారి పాడింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పాటను ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. “లగ్ జా గలే” సాంగ్‌ను అచ్చుగుద్దినట్లు ఈ చిన్నారి అలాగే పాడేసింది. రాగాలు, శృతి, లయ అన్నీ సేమ్ టూ సేమ్ అనిపించాయ్. అంత చక్కగా పాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బంగారు కొండ ఎంత బాగా పాడిందో అంటూ నెటిజన్లంతా మెచ్చుకుంటున్నారు. ఆ చిట్టి తల్లి పాడిన పాటను సోషల్ మీడియాలో మళ్లీ మళ్లీ వింటున్నారు. చిన్నారి క్యూట్‌గా పాడిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. విపరీతంగా షేర్ అవుతోంది. లైక్స్, కామెంట్స్ సునామీలా వచ్చిపడుతున్నాయి. మనకు మరో లతా మంగేష్కర్, శ్రేయా ఘోషాల్, సుశీల, చిత్ర దొరికేసిందని కామెంట్లతో మెచ్చుకుంటున్నారు. అసలు…లతా పాడిన పాట…ఆ చిన్నారి పాటను ఇప్పుడు చూద్దాం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu