HomeTelugu Newsతీహార్‌ జైలుకు చిదంబరం

తీహార్‌ జైలుకు చిదంబరం

14 1కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది… ఐఎన్‌ఎక్స్ మీడియా స్కామ్ కేసులో చిదంబరాన్ని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది కోర్టు. దీంతో ఆయను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. ఈ నెల 19వ తేదీ వరకు తీహార్ జైలులోనే ఉండనున్నారు చిదంబరం. అయితే, జైలులో ప్రత్యేక సెల్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించడంతో.. పూర్తి భద్రత కల్పించనున్నారు. మొత్తం 14 రోజులు ఆయన జైలులో గడుపుతారు చిదంబరం. దీంతో ఎలాగైనా తీహార్ జైలుకు వెళ్లకుండా తప్పించుకోవాలని చూసిన చిదంబరం ప్రయత్నాలు విఫలమయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu