HomeTelugu Trendingపవన్‌ కల్యాణ్‌ దమ్మున్న నటుడు: తమన్నా

పవన్‌ కల్యాణ్‌ దమ్మున్న నటుడు: తమన్నా

5 9మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా ‘హలో’ యాప్ లైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ గురించి మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ గారు దమ్మున్న నటుడు, జంటల్మన్. ఆయనతో కలిసి పనిచేయడానికి అవకాశం వచ్చినప్పుడు తొలిసారి సెట్‌లో నేను నిజంగా చాలా భయపడ్డాను. కానీ, ఆయనతో పనిచేసినప్పుడు నాతో ఆయన చాలా కంఫర్ట్‌బుల్‌గా కమ్యునికేట్ అయ్యారు. ఆయన స్వభావం చూసి నేను చాలా ఆనందపడ్డాను. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ నాకు చాలా ఇష్టమైన సినిమా. ఈ సినిమా వల్ల పూరి గారితో పనిచేసే అవకాశం వచ్చింది. ఇది నాకు చాలా మెమొరబుల్. సెట్‌లో పవన్ కళ్యాణ్ గారితో, పూరి గారితో పనిచేయడాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను అని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu