HomeTelugu Newsఅందాలకు దిండు అడ్డుపెట్టిన పాయల్‌ రాజ్‌పుత్‌

అందాలకు దిండు అడ్డుపెట్టిన పాయల్‌ రాజ్‌పుత్‌

13 12
టాలీవుడ్‌లో “ఆర్ఎక్స్ 100″తో ఎంట్రీ ఇచ్చిన పంజాబి ముద్దగుమ్మ పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే రచ్చ రచ్చ చేసింది ఈ అమ్మడు. అందాల ఆరబోతతో స్క్రీన్ యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకుంది ఈ హాట్‌ బ్యూటీ. కేవలం పాయల్ అందాలే “ఆర్ఎక్స్ 100” రేంజ్ పెంచేసాయి అంటే అతిశయోక్తి కాదు.. అయితే ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచు హాట్‌ హాట్‌ ఫొటోలతో ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తుంద. అటువంటి ఓ సెక్సీ పిక్‌ని వదిలింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఈ ఫొటో వైరల్‌గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu