HomeTelugu Trendingఆదిపురుష్ సినిమా నిర్మాత సంచలన నిర్ణయం

ఆదిపురుష్ సినిమా నిర్మాత సంచలన నిర్ణయం

Adipurush Tickets Free
ఆదిపురుష్ సినిమా టిక్కెట్లను 10 వేల మందికి పైగా ఉచితంగా ఇవ్వనున్నట్లు చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి టిక్కెట్లను ఉచితంగా ఇవ్వబోతున్నారు.

శ్రీరాముని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆయన అడుగు జాడల్లో నడవాలనే ఉద్దేశంతో ఉచితంగా టికెట్లు అందచేయాలని నిర్ణయం తీసుకున్నారు. టికెట్ల కోసం గూగుల్ ఫాం నింపితే నేరుగా పంపించనున్నట్టు ప్రకటించారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu