HomeTelugu Newsబీచ్‌లో బ్యూటీ..

బీచ్‌లో బ్యూటీ..

11 2
మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన కంచె సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా హిట్‌ కాలేదు. కావాల్సినంత అందాలు ఆరబోసినా కూడా ఈ భామకు అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ -క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో ప్రగ్యా పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తరచూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బ్యూటీ తాజాగా బీచ్‌ ఫొటోలు షేర్‌ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu