HomeTelugu Trendingబీచ్‌లో బికినీతో ప్రగ్యా జైస్వాల్ హాట్‌ ఫోజులు

బీచ్‌లో బికినీతో ప్రగ్యా జైస్వాల్ హాట్‌ ఫోజులు

7 20
కంచె సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ టాలెంట్ హీరోయిన్ అనే సంగతి అందరికి తెలిసిందే. ఆ సినిమాలో మంచి నటనతో అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమా విజయం తరువాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా కలిసిరాలేదు. గ్లామర్ షోకు ఏ మాత్రం అడ్డుచెప్పకపోవడం విశేషం. తాజా సమాచారం ప్రకారం, ప్రగ్యా జైస్వాల్ సైరా సినిమాలో ఓ పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ రోల్ ఏంటి ఎంత మేరకు ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుందో తెలియడంలేదు. ఇక ఖాళీ దొరికినప్పుడు విదేశాలకు వెళ్లి అక్కడ ఇసుక బీచ్‌లో బికినీతో ఫోజులు ఇవ్వడం… వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పరిపాటిగా మారిపోయింది. రీసెంట్ గా బీచ్ లో లేలేత సూర్య కిరణాలు ఏటవాలుగా పడుతుండగా… ప్రగ్యా హాట్ హాట్ గా ఇచ్చిన ఫోజులు వావ్ అనిపించాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి.

View this post on Instagram

🧜🏻‍♀️🌅

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu