HomeTelugu Trendingప్రణీత సాహసం.. నెటిజన్ల ప్రశంసలు

ప్రణీత సాహసం.. నెటిజన్ల ప్రశంసలు

Pranitha Adventure in Sea vబాపు బొమ్మ ప్రణీత తన స్నేహితులతో కలిసి సముద్ర అందాలను చూడడానికి వెళ్లి అక్కడ సాహసం చేసింది. మాల్దీవుల‌లోని స‌ముద్రంలో డైవ్ చేస్తూ వీడియో తీసుకుని దాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ముఖానికి ఆక్సిజ‌న్ కూడా పెట్టుకోకుండా ఆమె ఈ సాహసం చేయడం గమనార్హం. ఆమెపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. క‌రోనా టైమ్‌లోను పేదలకు సాయం చేస్తూ ప్రణీత అందరి మన్ననలు పొందింది. ఇప్పుడు ఇలా ధైర్యంగా డైవ్ చేస్తూ మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియా వైరల్‌ అవుతుంది.

https://www.instagram.com/p/CHo_u1ag_tI/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu