HomeTelugu Trendingదిల్‌రాజ్‌ మనవరాలి అన్నప్రాసన ఫొటోలు వైరల్

దిల్‌రాజ్‌ మనవరాలి అన్నప్రాసన ఫొటోలు వైరల్

‌ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ మధ్యే పెళ్లి చేసుకున్నాడు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత అన్ని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కొందరి సమక్షంలో తన పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆయనకు ఇంతకు ముందే ఓ పెళ్లైన కూతురు కూడా ఉంది. ఇప్పుడు ఈయన మనవరాలి అన్నప్రాసన వేడుకలు ఘనంగా జరిగాయి. తన మనవడు, మనవరాలితో కలిసి దిల్ రాజు ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

8 22

8a 3

8b

Recent Articles English

Gallery

Recent Articles Telugu