HomeTelugu Trendingరక్షిత్‌ 'నరకాసుర' లుక్‌ వైరల్‌

రక్షిత్‌ ‘నరకాసుర’ లుక్‌ వైరల్‌

Rakshit Birthday special po
‘పలాస 1978’ సినిమాతో యంగ్‌ హీరో రక్షిత్‌ సూపర్ హిట్టు కొట్టాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రక్షిత్‌ హీరోగా నటిస్తున్న సినిమాల్లో ఒకటి ‘నరకాసుర’. సెబాస్టియన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని డాక్టర్‌ అజ్జా శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఇవాళ మేకర్స్‌ రక్షిత్‌కు బర్త్‌ డే విషెస్ తెలియజేస్తూ.. కొత్త లుక్ ఒకటి లాంఛ్ చేశారు. ఈ లుక్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

విభిన్నమై కథాంశంతో రాబోతుంది నరకాసుర. రక్షిత్‌ మరోవైపు ఆపరేషన్‌ రావణ్‌ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన లుక్‌, గ్లింప్స్ వీడియో ఒకటి నెట్టింట హల్‌ చల్ చేస్తున్నాయి. ఇంటెన్సివ్‌గా, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగే స్టోరీతో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్‌.

మీ ఆలోచనలే మీ శత్రువులు.. అనే ట్యాగ్‌లైన్‌తో హై ఆక్టేన్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో మలయాళ భామ సంగీర్తన విపిన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. రక్షిత్‌ మరోవైపు రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ శశివదనే లో కూడా నటిస్తున్నాడు. కోమలీ ప్రసాద్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. సాయి మోహన్‌ ఉబ్బన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu