HomeTelugu Big Stories15 మైనస్‌ డిగ్రీల చలిలో రకుల్‌ బికినీ.. వైరల్‌

15 మైనస్‌ డిగ్రీల చలిలో రకుల్‌ బికినీ.. వైరల్‌

Rakul in Bikini
టాలీవుడ్‌లో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ పలు సినిమాలు చేసింది. ఈ మధ్య ఈ అమ్మడు స్పీడ్‌ కొంచెం తగ్గింది. ఈ మ‌ధ్య హిందీ ఇండ‌స్ట్రీ వైపే ఫోక‌స్ చేసింది. అయితే రకుల్‌ మాత్రం చాలా కూల్‌గా హిందీ సినిమాల్లో త‌న‌కు న‌చ్చిన పాత్ర‌ల్లో న‌టిస్తోంది. మ‌రో వైపు సోష‌ల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. సాధార‌ణంగా గ్లామ‌ర‌స్ ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేస్తుంది ఈ బ్యూటీ.

తాజాగా పోస్ట్ చేసిన బికినీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మైన‌స్ 15 డిగ్రీల‌ చలిలో బికినీ వేసుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ఉన్న వీడియో వైరల్‌ అవుతుంది. అస‌లు అంత చలిలో ర‌కుల్ మైన‌స్ డిగ్రీల్లో బికినీ వేసుకుని ఎందుకు స్నానం చేయాల‌నే సందేహం రాక మాన‌దు. అయితే అందుకు బ‌ల‌మైన కార‌ణ‌ముంద‌ట‌. అదేంటంటే ర‌కుల్ క్రియో థెర‌పీని చేయించుకుంటుంది.

అందులో భాగంగానే అంత చ‌లిలో ఆమె స్నానం చేసింద‌ని అంటున్నారు. ఇంత‌కీ క్రియో థెర‌పీ ఎందుకు చేసుకుంటారో తెలుసా? శ‌రీరంలో టిష్యూస్‌ను తొల‌గించుకోవ‌టం కోసం. ఇప్పుడ‌దే ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా చేసింది. ఏదైతేనేం చ‌లిలో మాత్రం అమ్మ‌డు అందాల ఆర‌బోయ‌టంలో అస్స‌లు త‌గ్గ‌టం లేద‌ని అంటున్నారు మ‌రి కొంద‌రు.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu