HomeTelugu Big Storiesలోకేష్‌ తో రామ్‌ చరణ్‌ మూవీ?

లోకేష్‌ తో రామ్‌ చరణ్‌ మూవీ?

ram charam movie with lokes

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిపోయ్యాడు రామ్‌ చరణ్‌. ఇన్ని రోజులు అమెరికాలో ఆస్కార్ ప్రమోషన్ లో పాల్గొన్నాడు. ఆస్కార్ అవార్డు గెలుపొందడంతో ఇప్పుడు సగర్వంగా ఇండియాలోకి తిరిగిరాబోతున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన తరువాతి గురించి ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం చరణ్‌ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. కాగా కొత్త పేరు చేరినట్లు టాక్‌.

కోలీవుడ్ లో స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో రామ్ చరణ్ ఒక సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉండే అవకాశం ఉందంట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయంట. ఇది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ram charam

కాగా ప్రస్తుతం దర్శకుడు లోకేష్ బిజీగా ఉన్నాడు. విజయ్ తో లియో, ఖైది సీక్వెల్, విక్రమ్ సీక్వెల్స్‌ చేయనున్నాడు. వీటికి దాదాపు మూడేళ్ళు పడుతుందట. ఈ బిజీ షెడ్యూల్‌లో వీరి కాంబినేషన్‌ ఎప్పుడూ స్టార్ట్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu