‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ పాత్ర పేరు ఇదేనా ?

దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ గురించి రోజుకో వార్త బయటికొస్తూ ప్రేక్షకుల్లో మరింత అమితాసక్తిని పెంచేస్తుంది. ముఖ్యంగా చరణ్ పాత్ర గురించి. ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని తాజగా ఒక వార్త రాగా ఇప్పుడు అతని పాత్ర పేరు రామరాజు అని మరొక న్యూస్ వచ్చింది. ఈ విషయం సోషలో మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. బయట ఇంత హడావుడి జరుగుతున్నా రాజమౌళి మాత్రం ఎప్పటిలాగే మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates