HomeTelugu Trendingతారక్.. ఆ బాడీ ఏంట్రా నాయన.. వర్మ సంచలన వ్యాఖ్యలు

తారక్.. ఆ బాడీ ఏంట్రా నాయన.. వర్మ సంచలన వ్యాఖ్యలు

2 19
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఆయన పర్సనల్ జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సిక్స్ ప్యాక్స్ లుక్ తో ఎన్టీఆర్ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఫోటో పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ఎన్టీఆర్ ఫొటో పై తన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసాడు. అందులో… “హే తారక్ నేను గే ని కాదని మీకు బాగా తెలుసు, కానీ.. ఈ ఫొటోలో నిను చూసిన తర్వాత నేను ఒకసారి అలా కావాలనుకుంటున్నాను ..ఆ బాడీ ఏంట్రా నాయన” అంటూ అందులో తెలిపాడు. మరి ఆ పోస్ట్ పై ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తాడో చుడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu