HomeTelugu Trendingవర్మ 'క్లైమాక్స్' ట్రైలర్‌..

వర్మ ‘క్లైమాక్స్’ ట్రైలర్‌..

1 17
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘క్లైమాక్స్’ ను స్కైప్ లో డైరెక్టర్ చేస్తూ షూట్ చేశారు. మియా మాల్కోవా మెయిన్ లీడ్ రోల్ చేస్తూ తీసిన ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు వర్మ రిలీజ్ చేశాడు.

సాధారణంగా వర్మ సినిమాలు హర్రర్ కోణంలో ఎక్కువగా సాగుతుంటాయి. హర్రర్, యాక్షన్ కోణంలోనే ఎక్కువ సినిమాలు తీస్తుంటాడు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో గతంలో ‘జీఎస్టీ’ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమెతోనే క్లైమాక్స్ సినిమా చేస్తున్నాడు. ఏడారి చుట్టూనే కథ నడుస్తుంది. ఇక ట్రైలర్ చివర్లో మియా మాల్కోవా ఉదరభాగం కిందనుంచి సూర్యుడు బయటకు వస్తున్నట్లు ఉన్న సీన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ ట్రైలర్ వైరల్‌గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu