HomeTelugu Trendingవర్మ 'క్లైమాక్స్‌' చూడాలంటే.. 100 చెల్లించాల్సిందే..

వర్మ ‘క్లైమాక్స్‌’ చూడాలంటే.. 100 చెల్లించాల్సిందే..

4 27
సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ‘క్లైమాక్స్‌’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మియా మాల్కోవా లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేసేసింది. ఈ సినిమాను వర్మ ఆన్‌లైన్‌లో జూన్‌6న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను చూడాలంటే ఆర్జీవీవరల్డ్.ఇన్ పేరుతో తాను రూపొందించిన యాప్‌ను డౌన్‌ లోడ్ చేసుకోవాలంటున్నాడు. లాగిన్‌ అయి రూ.100 చెల్లించి సినిమా చూడొచ్చట. మే 30న క్లైమాక్స్ ట్రైలర్ 2 విడుదల చేస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu