HomeTelugu Trendingరామ్‌, జెనీలియా వీడియో వైరల్‌

రామ్‌, జెనీలియా వీడియో వైరల్‌

Hero Ram Genelia funny vid

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్ పోతినేని, జెనీలియా జంటగా నటించిన చిత్రం రెడీ. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన 2008లో మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రం తరువాత రామ్, జెనీలియా మంచి స్నేహితులుగా మారారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం నెల‌కొంది. తాజాగా వీరిద్దరూ క‌లిసి సంద‌డి చేసిన వీడియోను సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. జెనీలియా ఈ వీడియో షేర్ చేసింది. ఇటీవ‌ల స్కేటింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డ జెనీలియా చేతి క‌ట్టుతోనే రామ్‌తో క‌లిసి ఫ‌న్ చేసింది. ఇద్ద‌రు క‌లిసి ఇంస్టా రీల్ చేద్దామ‌నుకుంటే అది ఏదో అయింది. రెడీ మూవీలోని ‘అయ్యో అయ్యో అయ్యో దానయ్య.. మీ కుర్రాళ్లంతా బకరాగాల్లయ్యా’ అనే పాటకు జెనీలియా డాన్స్ చేస్తూ మరోసారి కిందపడే అంత పని చేసింది. ఈ వీడియోపై ఫ్యాన్స్‌ ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Genelia Deshmukh (@geneliad)

Recent Articles English

Gallery

Recent Articles Telugu