HomeTelugu Trending50 ఏళ్ళ వ్యక్తిగా రామ్‌ పోతినేని ?

50 ఏళ్ళ వ్యక్తిగా రామ్‌ పోతినేని ?

ram pothineni dual role in

టాలీవుడ్ యంగ్‌ హీరో రామ్ పోతినేని… గత ఏడాది ‘ది వారియర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాలో మొదటి సారి పోలీస్ ఆఫీసర్ గా నటించాడు రామ్‌. అయితే ఈ సినిమాఆశించిన స్థాయిలో హిట్‌ కాలేదు. అయితే ఈ సారి ఏకంగా మాస్‌ డైరెక్టర్‌ బోయపాటితో సినిమా చేయబోతున్నాడు.

అఖండ మూవీ హిట్ తరువాత బోయపాటి రామ్‌తో.. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇదిలా ఉంటే బోయపాటి సక్సెస్ ఫార్ములా అయిన.. డ్యూయల్ ఈ సినిమాలో చేస్తున్నాట్లు టాక్‌. ఈ సినిమాలో రామ్ రెండు భిన్నమైన పాత్రలలో కనిపించనున్నట్లు తెలుస్తుంది.

అందులో 50 ఏళ్ళ మధ్య వయస్కుడిగా ఒక పాత్ర ఉంటుందని సమాచారం. ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని చాలా పవర్ ఫుల్ గా బోయపాటి రెడీ చేస్తున్నాడని తెలుస్తుంది. ఆ ఎపిసోడ్స్ లో రామ్ తండ్రి పాత్రలో 50 ఏళ్ళ వ్యక్తిగా కనిపిస్తాడని సమాచారం. ఈ పాత్ర చాలా ఎఫెక్టివ్ గా కథ హైలైట్‌ అని సమాచారం.

రామ్ పోతినేని కూడా ఈ 50 ఏళ్ళ వ్యక్తి పాత్రని ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తున్నాడని తెలుస్తుంది. రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా ఇది. ఈ సినిమాపై రామ్‌ భారీ హోప్స్‌తో ఉన్నాడు. మరీ ఈ సినిమా రామ్‌కు ఎంత వరకు సక్సెస్ తీసుకు వస్తుందో చూడాలి.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu