HomeTelugu Trendingసింగర్‌ నోయెల్‌ ఇంట తీవ్ర విషాదం

సింగర్‌ నోయెల్‌ ఇంట తీవ్ర విషాదం

Rapper noel sean father sam

ర్యాప్‌ సింగర్‌ నోయెల్‌ ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోయెల్‌ తండ్రి శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలిసి సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ సహా పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా నోయెల్‌కు తండ్రితో ఎంతో అనుబంధం ఉంది. ఆయనతో కలిసి పంచుకున్న పలు సరదా వీడియోలను నోయెల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. తండ్రి మరణంతో నోయెల్‌ కుంగిపోయినట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!