HomeTelugu Trendingప్రియా ప్రకాశ్‌ వారియర్‌ న్యూపిక్స్‌

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ న్యూపిక్స్‌

Priya prakash varrier cleav

ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూత్‌ని క‌న్నుగీటి చంపేసింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తుంది. ఇటీవలే నితిన్‌ హీరోగా నటించిన చెక్‌ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఇక సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రియా తాజాగా తన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో పెళ్లి కూతురు గెటప్‌లో గ్లామర్ షో తో ఫ్యాన్స్‌ని ఫిదా చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu