HomeTelugu Trendingతమిళ స్టార్‌కి జంటగా రాశిఖన్నా

తమిళ స్టార్‌కి జంటగా రాశిఖన్నా

Rashi Khanna as a heroine i
రాశిఖన్నా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఐదుళ్లు అయింది. ఆమె పలు సినిమాల్లో నటించింది. అయితే ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా ఆఫర్లు లేనప్పటికీ తమిళంలో చాలా బిజీగా వుంది. ప్రస్తుతం అక్కడ మూడు నాలుగు సినిమాలలో నటిస్తూ మంచి ఫామ్ లో వుంది. ఈ క్రమంలో స్టార్ హీరో విక్రమ్ సరసన కథానాయికగా నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు వచ్చినట్టు తెలుస్తోంది. భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి డైరెక్షన్‌లో స్టార్ హీరో విక్రమ్ ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో రాశీఖన్నాను హీరోయిన్ గా ఎంచుకున్నట్టు తాజా సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu