HomeTelugu Trendingచీరకట్టులో రష్మి ఫొటోలు వైరల్

చీరకట్టులో రష్మి ఫొటోలు వైరల్

Rashmi
హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ అంటే కుర్రకారుకు మంచి క్రేజ్. రష్మి తన యాంకరింగ్‌తో ఎంతోమంది కుర్రకారు గుండెల్లో ముద్ర వేసుకుంది. అభిమానులను సంపాదించుకుంది. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌, ఢీ షోలలో రచ్చ చేస్తున్న రష్మి అడపా, దడపా సినిమాల్లోనూ నటించి అలరిస్తోంది. రష్మి నటించిన తాజా చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో నందు హీరో. తాజాగా రష్మి చీరకట్టుతో ఫొటోషూట్‌ చేశారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. రష్మి అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

Recent Articles English

Gallery

Recent Articles Telugu