HomeTelugu Big Storiesరావణాసుర థీమ్‌ సాంగ్‌ విడుదల

రావణాసుర థీమ్‌ సాంగ్‌ విడుదల

Ravanasura Theme Lyrical Vi

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా థ్రిలర్‌ మూవీ ‘రావణాసుర’. ఈ సినిమాలో ఆయన క్రిమినల్ లాయర్ గా కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత్ పొన్నాడ హీరోయిన్‌లుగా సందడి చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ థీమ్ సాంగ్ ను విడుదల చేశారు. రావణా .. రావణా .. రావణా .. దశగ్రీవ .. రావణా’ అంటూ ఈ పాట సాగుతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ఈ పాటకి శ్రీహర్ష సాహిత్యాన్ని అందించగా అరుణ్ కౌండిన్య ఆలపించారు.

ఈ సినిమాలోని ఐదుగురు హీరోయిన్స్ లో ప్రధానమైన నాయిక ఎవరు? హీరో పాత్రకే నెగెటివ్ షేడ్స్ ఉంటే .. అసలు విలన్ ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ అన్నీ సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్‌ చేశాయి.ఈ నెల 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu