HomeTelugu Newsరవితేజ కొత్త సినిమా ఈ నెలలోనే ప్రారంభం!

రవితేజ కొత్త సినిమా ఈ నెలలోనే ప్రారంభం!

10 6సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమాకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. సినిమా కూడా అధికారికంగా అయింది. కానీ ఇప్పటి వరకు రెగ్యులర్ షూట్ మొదలుకాలేదు. తాజా సమాచారం మేరకు ఇన్నిరోజులు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ నెల 15 నుండి రెగ్యులర్ షూట్ మొదలవుతుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్లోనే ఉంటుందట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇకపోతే రవితేజ ప్రజెంట్ విని ఆనంద్ డైరెక్షన్లో ‘డిస్కో రాజ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!