HomeTelugu Trendingరాకింగ్‌ రాకేశ్‌- జోర్ధార్‌ సుజాత.. పెళ్లి ఫొటోలు వైరల్‌

రాకింగ్‌ రాకేశ్‌- జోర్ధార్‌ సుజాత.. పెళ్లి ఫొటోలు వైరల్‌

 

Rocking rakesh and jordar s
బుల్లితెర పై ప్రముఖ కామెడీ షో ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న కమెడియన్ రాకింగ్ రాకేశ్. జోర్దార్ న్యూస్ తో అందరికీ పరిచయమై సుజాత బిగ్ బాస్ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది.

Rocking rakesh 1

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో తెల్లవారుజామున 4 గంటలకు వివాహ వేడుక జరిగింది. వీరి పెళ్లికి కొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. వీరి పెళ్లికి ఏపీ మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణి, గెటప్ శ్రీను, ఆయన భార్య, తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu