గంగవ్వను కలిసిన బిత్తిరి సత్తి

తెలుగు బిగ్‌బాస్‌-4 నుండి అనారోగ్యం కారణంగా గంగవ్వ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెను గురువారం యాంకర్‌ బిత్తిరి సత్తి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ సుజాత కలిశారు. మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామంలోని గంగవ్వ ఇంటికి వెళ్లి, ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం ‘మై విలేజ్‌ షో’ డైరెక్టర్‌ శ్రీరాం శ్రీకాంత్‌తో పాటు టీం సభ్యులను కలిశారు.

మెహ్రీన్‌ తో క్లాప్‌బోర్డు ఇంటర్య్వూ

CLICK HERE!! For the aha Latest Updates