HomeTelugu Trendingరోజా కూతురు టాలీవుడ్‌ ఎంట్రీ!

రోజా కూతురు టాలీవుడ్‌ ఎంట్రీ!

Roja daughter tollywood ent
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌ రాణించిన రోజా.. ఆ తరువాత బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం రోజ రాజకీయల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. రోజా కూతురు ‘అన్షు మాలిక’ టాలీవుడ్‌ ఎంట్రీపై గతంలో రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా అన్షుమాలిక సినీ ఎంట్రీ పై మరోసారి వార్తలు వినిపస్తున్నాయి.

కోలీవుడ్‌ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో అన్షుమాలిక హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి, ఈ రూమర్స్ లో ఎంతవరకు నిజం ఉంది అని తెలియాలంటే అధికారికం ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. కాగా, రోజా వారసురాలు.. అన్షుమాలిక త్వరలోనే సినిమాల్లోకి వస్తే బాగుంటుంది అని రోజా ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!