HomeTelugu Trendingఆకట్టుకుంటున్న రౌడీ బాయ్స్‌ మెషన్‌ పోస్టర్‌

ఆకట్టుకుంటున్న రౌడీ బాయ్స్‌ మెషన్‌ పోస్టర్‌

Rowdy Boys Motion Poster

హుషారు డైరెక్టర్‌ హర్ష కొనుగంటి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ బాయ్స్’‌. ఈ సినిమాతో ఆశిష్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌ దశ్‌లో ఉన్న ఈ మూవీ మెషన్‌ పోస్టర్‌ తాజా విడుదలైంది. ఇంజనీరింగ్‌, మేడికల్‌ కాలేజీ విద్యార్థుల మధ్య సాగే కథే ఈ రౌడీ బాయ్స్‌.

‘మా బాయ్స్‌తోటి ఎంట్రీ ఇస్తే అల్లకల్లోలం.. జర ముట్టుకుంటే అంటుకుంటాం అగ్గిపుల్లలం..’ అంటూ సాగే పాటతో విడుదలైన ఈ మోషన్‌ పోస్టర్‌ యువతను వీపరితంగా ఆకట్టుకుంటుంది. యాక్షన్‌, డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ​​కాగా జూన్‌ 25న ఈ మూవీ విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu