HomeTelugu Trendingఇష్క్‌ టీజర్‌

ఇష్క్‌ టీజర్‌

Ishq Movie Trailer
తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇష్క్’. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్ లైన్. మలయాళంలో విజయం సాధించిన ‘ఇష్క్’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తోంది మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ. యస్.యస్. రాజు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించారు. ఆర్.బి. చౌదరి ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. శ్యామ్ కె నాయుడు సినిటోగ్రాఫర్ గా చేశారు. తాజాగా ఈ చిత్రం మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. కాగా ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu