HomeTelugu Trendingఇష్‌ని నుండి 'ఆనందమా.. ఆనందమదికే' సాంగ్‌ విడుదల

ఇష్‌ని నుండి ‘ఆనందమా.. ఆనందమదికే’ సాంగ్‌ విడుదల

Aanandam madike full video

తేజ సజ్జా, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇష్క్‌’. నాట్‌ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ఎంఎస్‌ రాజు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ‘ఆనందమా.. ఆనందమదికే’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌కి శ్రీమణి లిరిక్స్‌ అందించగా, సిద్‌ శ్రీరామ్‌ ఆలపించాడు. ఈ పాట నెటిజన్లను ఆకట్టకుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu