HomeTelugu Trendingఓటీటీలో సమంత 'శాకుంతలం'

ఓటీటీలో సమంత ‘శాకుంతలం’

samantha shaakuntalam in oT
స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్ర నటించిన చిత్రం ‘శాకుంతలం’. ఇటీవలే విడుదలైన ఈ మూవీ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. విడుదలకు ముందు ఈ చిత్రానికి భారీ హైప్ వచ్చినప్పటికీ… విడుదలైన తర్వాత తీవ్ర నిరాశను మిగిల్చింది. తన కెరీర్ లోనే ఈ సినిమా ఒక పెద్ద ఫెయిల్యూర్ అని నిర్మాత దిల్ రాజు కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత నెల 14న విడుదలైన ఈ చిత్రం నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తుండటం విశేషం. అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ నెల 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu