HomeTelugu Big Storiesమహేష్‌ బర్త్‌ డే గిఫ్ట్‌ వచ్చేసింది

మహేష్‌ బర్త్‌ డే గిఫ్ట్‌ వచ్చేసింది

Sarkar vaari paata motion pటాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ ఈ రోజు (ఆగస్టు9) 45 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫాన్స్ మహేష్ బాబు బర్త్ డే ట్వీట్స్‌తో సోషల్ మీడియా‌ని హోరెత్తిస్తున్నారు. #HBDMaheshBabu ట్యాగ్ ట్విట్టర్ హ్యాండిల్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా అభిమానులకు సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చేశారు. మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’ నుండి ఉదయం 9 గంటలకు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu