HomeTelugu Big Storiesమెగా ప్రిన్సెస్‌ పేరు ప్రకటించిన చిరంజీవి

మెగా ప్రిన్సెస్‌ పేరు ప్రకటించిన చిరంజీవి

Ram Charan daughter Name an

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు జూన్‌ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మెగా ప్రిన్సెస్‌ రాకతో అటు కొణిదెల, ఇటు కామినేని కుటుంబాలలో పాటు.. మెగా ఫ్యాన్స్‌ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈరోజు శుక్రవారం మెగా ప్రిన్సెస్‌ బారసాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కాగా తాజాగా చిరంజీవి తన మనవరాలి పేరును ప్రకటించాడు.

చిరంజీవి తన మనవరాలకు క్లీంకారా కొణిదెల అనే పేరును నామకరణం చేసినట్లు వెల్లడించాడు. లలితా సహస్ర నామం నుంచి ఈ పేరును తీసుకున్నట్లు చిరంజీవి తెలిపాడు. క్లీంకార ప్రకృతి స్వరూపాన్ని, అమ్మవారి అత్యన్నత శక్తిని ఇది సూచిస్తుందని, మా చిన్న యువరాణి ఇలాంటి లక్షణాలతో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు చిరు ట్వీట్‌ చేశాడు. ఈ మేరకు మనవరాలితో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

మెగాస్టార్‌ చిరంజీవి భోళాశంకర్‌ టీజర్‌

రామ్‌ గోపాల్‌ వర్మ వివాదస్పద చిత్రం వ్యూహం టీజర్‌

సామజవరగమ మూవీ ట్రైలర్‌

రుద్రంగి మూవీ ట్రైలర్‌

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu