HomeTelugu Trendingసర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్..!

సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్..!

SVP PreRelease Event

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. . ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో 31 మిలియన్ వ్యూస్ తో  ట్రేండింగ్ లో ఉంది ..పోకిరి, దూకుడు తర్వాత మహేష్ నటిస్తున్న కంప్లీట్ మాస్ మూవీ ఇదే.

తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 7న నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించనున్నారు…

Recent Articles English

Gallery

Recent Articles Telugu