HomeTelugu Trending'సీటీమార్‌' ట్రైలర్‌

‘సీటీమార్‌’ ట్రైలర్‌

Seetimaarr trailer

హీరో గోపీచంద్‌ నటించిన తాజా చిత్రం ‘సీటీమార్‌’. సంపత్‌ నంది డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కబడ్డీ కోచ్‌గా..తమన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. భూమిక, సూర్యవంశీ ముఖ్య పాత్రలు పోషించారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది.

ఈ ట్రైలర్‌ పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌తో, యాక్షన్‌ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. గోపీచంద్‌, తమన్నా, రావు రమేశ్‌ నటన మెప్పిస్తోంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 10 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu