ఆ రాత్రంతా ఎన్నో చేశాం కదా.. మాజీ సీఎం మనవడిపై శ్రీ రెడ్డి కమెంట్స్

సంచలన నటి శ్రీరెడ్డి ఎప్పుడు ఎవర్ని ఎలా ఎక్కడ్నుంచి టార్గెట్ చేస్తుందో అర్థం కావడం లేదు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో కూడా ఈ మధ్యే క్లైమాక్స్ సినిమాలో నటించింది. అందులో తన పాత్రలోనే కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది శ్రీ రెడ్డి. అయినా కూడా ఈమె రచ్చ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే పవన్, చిరంజీవి, నాని లాంటి హీరోలను ఇష్టమొచ్చినట్లు తిట్టేసిన శ్రీ రెడ్డి ఇప్పుడు తన చూపును తమిళ ఇండస్ట్రీపైకి మళ్లించింది.

ప్రస్తుతం చెన్నైలోనే ఉంటున్న ఆమె.. అక్కడి హీరోలను, దర్శకులను కూడా వదలట్లేదు. ఇప్పటికే అక్కడ కూడా లారెన్స్, విశాల్ లాంటి హీరోలను విమర్శించింది. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్‌ను టార్గెట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈయన్ని టార్గెట్ చేస్తూ ఓ మెసేజ్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. హాయ్ ఉదయనిధి స్టాలిన్ అంటూ మొదలుపెట్టింది ఈమె.

మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సినిమా షూటింగ్‌లో విశాల్ నుంచి స్టాలిన్‌ను కలిసానని.. ఆ తర్వాత అవకాశం ఇప్పిస్తానని చెప్పి… గ్రీన్ పార్క్ హోటల్‌లో రాత్రంతా తనతో లైంగికంగా కలిసామని రాసుకొచ్చింది. అంతేకాదు.. ఆ రాత్రంతా ఎన్నో చేశాం కదా స్టాలిన్ గారూ.. కానీ ఇప్పటి వరకు మీరు నాకు ఛాన్స్ ఇవ్వలేదంటూ రెచ్చిపోయింది. ఆ రోజు మీరు నేను గడిపిన ఆ రాత్రి అస్సలు మరిచిపోరేమో అంటూ సంచలన కమెంట్స్ చేసింది.

CLICK HERE!! For the aha Latest Updates