HomeTelugu Trendingఅర్జున్‌ రెడ్డి హీరోయిన్‌ హాట్‌ ఫొటో.. వైరల్‌

అర్జున్‌ రెడ్డి హీరోయిన్‌ హాట్‌ ఫొటో.. వైరల్‌

4 22

టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి సినిమాతో పరిచయమైన హీరోయిన్ షాలిని పాండే. విజయ్ దేవరకొండతో మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. సినిమా మాములు హిట్ కాలేదు. భారీ స్థాయిలో హిట్ అయ్యింది. సినిమా సూపర్ హిట్ కావడంతో అవకాశాలు వస్తాయని ఊహించింది. తీరా చూస్తే.. అక్కడ మరొకటి జరిగింది. అవకాశాల కోసం చాలా రోజులు వేచి చూడాల్సి వచ్చింది.

షాలిని సరైన పీఆర్ లేకపోవడం వలనే అలా జరిగిందని వార్తలు వచ్చాయి. తరువాత కళ్యాణ్ రామ్ తో 118 సినిమా చేసింది. ఈ సినిమా పర్వాలేదనిపించింది. కాగా, ఇప్పుడు ఈ అమ్మడు టాలీవుడ్‌లో రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. దీంతో పాటు హాట్ హాట్ ఫోటోలు దిగుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా ఓ అందాల దీవిలో టబ్ లో కూర్చొని ఫోటో దిగింది. చేతిలో వైన్ గ్లాస్ తో దిగిన ఆ ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటో చూస్తే అసలు షాలిని బట్టలు వేసుకుందా లేదా అనే అనుమానం కలుగుతుంది. ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తే కుర్రకారు చూస్తూ ఊరుకుంటుందా.. క్షణాల్లో వైరల్ అయ్యింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu