HomeTelugu Trendingనవంబర్‌ 6న ‘రైజ్‌ ఆఫ్‌ శ్యామ్‌’

నవంబర్‌ 6న ‘రైజ్‌ ఆఫ్‌ శ్యామ్‌’

Shyam singha roy first sing

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్‌’. సాయిపల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాహుల్‌ సంకృత్యాన్‌ డైరెక్షన్‌లో వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 24న విడుదల కానుంది. ఈ సినిమాలోని లిరికల్‌ వీడియోను ‘రైజ్‌ ఆఫ్‌ శ్యామ్‌’ పేరుతో నవంబరు 6న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

‘‘శ్యామ్‌ క్యారెక్టరైజేషన్‌ను వివరిస్తూ ఈ పాట సాగుతుంది. కృతీ మహేశ్, యశ్‌ మాస్టర్స్‌ ఈ చిత్రానికి నృత్యదర్శకులుగా చేశారు. మిక్కీ జె. మేయర్‌ మంచి సంగీతం అందించారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!