HomeTelugu Trendingటాలీవుడ్‌ లెజెండరీ సింగర్‌కు కరోనా పాజిటివ్

టాలీవుడ్‌ లెజెండరీ సింగర్‌కు కరోనా పాజిటివ్

S.P balasubramaniam testedప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. టాలీవుడ్ లో ఇప్పటికే పలువురు కరోనా బారిన పడ్డారు. డైరెక్టర్‌ రాజమౌళి, తేజ అలాగే మరి కొందరు నటులకి కరోనా సోకింది. టాలీవుడ్ నిర్మాత పోకూరి రామా రావు కరోనా బారిన పడి మరణించారు కూడా. ఇటీవలే నిన్న సింగర్ స్మితకు కరోనా సోకింది. ఇక తాజాగా లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu