HomeTelugu Trendingటాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌కు కరోనా

టాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌కు కరోనా

Singer smitha tested positiసెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు అంతా కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా పాప్ సింగర్ స్మిత కు పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. నిన్నటి నుండి బాడీ పెయిన్స్ రావడంతో ఆమె టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమెతో పాటు ఆమె భర్త శశాంక్ కూడా పాజిటివ్ అని తేలింది. మిగతా కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు చేయగా వారికి మాత్రం నెగిటివ్ అని తేలింది.

Singer smitha

Recent Articles English

Gallery

Recent Articles Telugu