HomeTelugu Trendingనాన్నమ్మ మృతితో వెక్కి వెక్కి ఏడ్చిన సితార.. వీడియో వైరల్‌

నాన్నమ్మ మృతితో వెక్కి వెక్కి ఏడ్చిన సితార.. వీడియో వైరల్‌

Sitara cries her grand moth
సూపర్‌ స్టార్‌ కృష్ణ సతీమణి, మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆమె మరణంతో ఘట్టమనేని కుంటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. మహేష్‌ కూతురు సితార.. నానమ్మ మృతిని జీర్ణించుకోలేకపోతుంది. ఇందిరాదేవి భౌతికకాయం దగ్గర మహేష్‌పై కూర్చొని ఆమెను తల్చుకుంటూ కన్నీటి పర్యంతమవుతుంది. మహేష్‌ బాబు ఓదార్చిన గాని, సితార దు:ఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!