HomeTelugu Big Storiesఆదిపురుష్‌: హనుమాను పోస్టర్‌ విడుదల

ఆదిపురుష్‌: హనుమాను పోస్టర్‌ విడుదల

special poster from Adipuru

ప్రభాస్ నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ రామునిగా కృతి సనన్ జానకి గా నటించారు.

ఈ రోజు హనుమాన్‌ జయంతి సందర్భంగా హన్‌మాంతుడి పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టకుంటుంది. హనుమాన్ రాముని జపిస్తూ ధ్యానంలో ఉన్న పోస్టర్ ని డిజైన్ చేయగా బ్యాగ్రౌండ్ లో రామునిగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. ఫ్యాన్స్ కోరుకున్నట్టే మంచి పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Adipurush.. Another special poster released

ఇప్పటి వరుకు ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌పై పెద్దఎత్తున్న విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దాని కారణంగానే ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా విడుద చేసిన పోస్టర్‌ సైతం విమర్శలకు గురైంది. ఇక తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు మంచి బూస్టింగ్‌ ఇస్తుంది అని చెప్పవచ్చు.

ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu