HomeTelugu Big Storiesశ్రీరామనవమి సందర్భంగా 'ఆదిపురుష్‌' కొత్త పోస్టర్‌ విడుదల

శ్రీరామనవమి సందర్భంగా ‘ఆదిపురుష్‌’ కొత్త పోస్టర్‌ విడుదల

Sri Ram Navami special post

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ఈ మూవీ ప్రకటించిన అప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈరోజు శ్రీ రామనవమి సందర్భంగా.. ఈ సినిమా నుండి స్పెషల్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. ఈ రామనవమికి చిత్ర యూనిట్ డిజైన్ చేసిన పోస్టర్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై మ‌ళ్లీ మేక‌ర్స్ మ‌రోసారి క్లారిటీ ఇచ్చేశారు. ఈ ఏడాది జూన్ 16న ఆది పురుష్ మూవీని రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ పోస్ట‌ర్‌లో శ్రీరాముడుగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్‌, ల‌క్ష్మ‌ణుడిగా స‌న్నీ సింగ్‌, హ‌నుమంతుడిగా క‌నిపిస్తున్నారు. ఇక సైఫ్ ఆలీఖాన్ లంకాధిప‌తిగా న‌టిస్తున్నారు. ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో టి సిరీస్ నిర్మిస్తోంది. సినీ వ‌ర్గాల టాక్ మేర‌కు ప్ర‌భాస్ వంద కోట్ల రూపాయ‌ల‌కు పైగానే రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నారు.

నిజానికి ఈ ఏడాది సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే ఈ సినిమా నుండి విడుదలై ట్రైల‌ర్‌ను చూసి నెటిజన్లు పెద్దెఎత్తున్న ట్రోల్‌ చేశారు. ద‌ర్శ‌కుడు ఓం రౌత్ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీ ఔట్‌పుట్‌పై ప్రేక్ష‌కుల‌తో పాటు ఫ్యాన్స్ సైతం పెద‌వి విరిచారు. దీంతో రిలీజ్ డేట్‌ను మార్చి మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీని రీ వ‌ర్క్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది జూన్ 16న మూవీని రిలీజ్ చేస్తున్నారు.

Image

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu