HomeTelugu Trendingసుధీర్‌ బాబు 'మా నాన్న సూపర్‌ హీరో' ఫస్ట్‌లుక్‌

సుధీర్‌ బాబు ‘మా నాన్న సూపర్‌ హీరో’ ఫస్ట్‌లుక్‌

sudheer babu new movie maa

టాలీవుడ్‌ నటుడు సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకి సంబంధించిన అప్ డేట్ విడుదలైంది. సినిమా టైటిల్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. చిత్రానికి ‘మా నాన్న సూపర్‌ హీరో’ అనే పేరు ఫిక్స్‌ చేశారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ వానాకాలంలోనే సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

పోస్టర్‌లో కేరళ స్టేట్ లాటరీ అంటూ కోటి రూపాయలను ఒకరు గెలుచుకున్నట్లు ఓ ఫ్లెక్సీ పెట్టారు. ఇది సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. ‘లూజర్’ వెబ్ సిరీస్ ను తెరెకెక్కించిన అభిలాష్‌ రెడ్డి కంకర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు. కామ్ ఎంటర్‌టైన్ మెంట్స్‌ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu