HomeTelugu Trendingసుధీర్‌ బాబు షాకింగ్‌ లుక్‌

సుధీర్‌ బాబు షాకింగ్‌ లుక్‌

sudher babu

టాలీవుడ్‌ హీరో, సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు బావా సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన కెరీర్‌లో ప్రేమకథా చిత్రం, భలే మంచి రోజు, సమ్మోహనం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక హీరోకి ఫ్లాప్ మూవీస్ సంఖ్యే ఎక్కువ. అయితే హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా..వరుస సినిమాలు చేస్తున్నాడు సుధీర్‌.

sudher babu 1

ప్రతి సినిమాలో కొత్తదనం చూపించేందుకు కృషి చేస్తాడు. సిక్స్ ప్యాక్ బాడీతో.. ప్రేక్షకులను ఆకట్టుకునే సుధీర్ తాజాగా లుక్‌ మాత్రం ఆశ్చర్యనికి గురిచేస్తుంది. హర్షవర్ధన్ డైరెక్షన్‌లో సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ సహా గ్లింప్స్‌ను ఇప్పటికే విడుదల చేశారు.

ఇందులో సుధీర్ బాబు చాలా హ్యాండ్సమ్‌గా కనిపించాడు. అయితే, తాజాగా ఎడిటింగ్ రూమ్ నుంచి లీకైన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే ఈ వీడియోలో ఈ వీడియోలో మునుపెన్నడూ చూడని విధంగా సుధీర్‌బాబు లావుగా.. అస్సలు గుర్తుపట్టలేని విధంగా కనిపించాడు. ఈ లుక్‌ని చూస్తుంటే.. నరేష్‌ నటించిన లడ్డుబాబు సినిమా గుర్తుకు వస్తుంది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu