HomeTelugu Newsసూపర్ స్టార్ కృష్ణకు 'సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'

సూపర్ స్టార్ కృష్ణకు ‘సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’

Super star krishna receives

సూపర్ స్టార్ కృష్ణ .. ఈ రోజు 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనను ఈ రోజు ఓ అమూల్యమైన రికార్డు వరించింది. ‘సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ వరించింది. ఈ విషయాన్ని నరేశ్ తన ట్విట్టర్ లో వెల్లడించారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. 80 ఏళ్ల పాటు సినిమా, ప్రజలకు సేవ చేశారని ఆయన అన్నారు. కాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా.. తన కుమారుడు.. మహేష్‌- నమ్రత కూడా సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu